వంగ పంటలో ఎరువుల యాజమాన్యం (డ్రిప్ పద్దతిలో)[Fertigation schedule for brinjal crop]

వంగ  పంటలో ఎరువుల యాజమాన్యం (డ్రిప్ పద్దతిలో)[Fertigation schedule for brinjal crop]

         Brinjal

షెడ్యూల్ వివరాలు

స్సిఫార్సు చేయబడిన ఎరువులు

మోతాదు (ఒక ఎకరాకు)

ఎరువులు వెయ్యాల్సిన వ్యవధి (రోజులలో)

1 (మొక్కలు నాటే సమయంలో)

డి. ఏ. పి

75 Kg

0

వీ హుమ్ గుళికలు

900 gms

 

ప్పోటాష్

50 Kg

 

సృష్టి

10 Kg

 

మెగ్నీషియం సల్ఫేటు

50 Kg

 0

2

12:61:0

2 Kg

5

హ్యూమిక్ యాసిడ్       [Humesol]

1L

3

12:61:0

2 Kg

10

సూక్ష్మ పోషకాలు

500 g

4

13:00:45

3 Kg

17

బోరాన్ -20

250 gm

5

13:00:45

4 Kg

25

మెగ్నీషియం సల్ఫేటు

3 Kg

6

కాల్షియం నైట్రేట్

4 Kg

32

తపస్ పుష్టి

2 L

7

నాల్పాక్

2 L

40

హ్యూమిక్ యాసిడ్       [Humesol]

1 L

8

00:52:34

5 Kg

46

బోరాన్ -20

250 gm

9

13:0:45

5 Kg

52

అమ్మోనియం సల్ఫేటు

5 Kg

10

19:19:19

5 Kg

58

మాగ్నమ్ Mn

250g

11

కాల్షియం నైట్రేట్

7 Kg

65

తపస్ పుష్టి

2 L

12

00:00:50

6 Kg

71

13

00:52:34

5 Kg

78

బోరాన్ -20

500g

14

కాల్షియం నైట్రేట్

10 Kg

85

15

19:19:19

5 Kg

91

మల్టినాల్

1lt

16

19:19:19

5 Kg

100

సూక్ష్మ పోషకాలు

1 Kg

17

13:0:45

7.5 Kg

107

అమ్మోనియం సల్ఫేటు

5 Kg

18

కాల్షియం నైట్రేట్

10 Kg

113

19

19:19:19

7.5 Kg

120

జిబ్రాక్స్

1.5 L

20

00:52:34

7.5 Kg

130

బోరాన్ -20

500 gm

21

00:00:50

7.5 Kg

137

సూక్ష్మ పోషకాలు

500 gm

22

కాల్షియం నైట్రేట్

10 Kg

143

23

19:19:19

5 Kg

150 if required

జింక్

500 gm

24

13:0:45

8 Kg

160 if required

మల్టినాల్

1lt

 

       Brinjal fertigation

గమనిక:

 పైన అందించిన ఫెర్టిగేషన్ షెడ్యూల్ వంగ పంట పోషక అవసరాలను ఊహించి రూపొందించబడిన సాధారణ సిఫార్సు. పంట యొక్క పనితీరు మరియు పోషకాల లభ్యత పూర్తిగా నేల రకాలు మరియు నేల యొక్క పోషక స్థితిపై ఆధారపడి ఉంటుంది, ఇది ఎలాంటి  నిర్దిష్ట నేల విశ్లేషణలపై ఆధారపడి ఉండదు మరియు మట్టి పరీక్ష విలువల ఆధారంగా సిఫార్సులు మారవచ్చు.

 

Created by
N. Sharmila Reddy
SME

______________________________________________________

Disclaimer: The performance of the product (s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s)/ information is at the discretion of user.

 

Also Read: Downy mildew symptoms and management in cucurbit crops


Leave a comment

This site is protected by hCaptcha and the hCaptcha Privacy Policy and Terms of Service apply.


Explore more

Share this