వరి పంటలో కాండం తొలుచు పురుగు(తెల్లకంకి )నివారణ

6 comments
  • వరి పంటను నష్టపరిచే పురుగులలో కాండం తొలుచు పురుగు ప్రధానమైనది .
  • కాండం తొలుచు పురుగును నారు మడి నుండి వరి ఈ నె దశ వరకు

నష్టపరుస్తుంది .

  • నారు మడి దశలో మొక్క మువ్వ లోనికి ఈ గొంగళి పురుగు రంద్రాలు చేసుకొని వెళ్లుతుంది . మువ్వ ను తినడం వలన మువ్వ గోధుమ రంగు లోనికి మారి మెళికలు తిరిగి ఎండి పోతాయి .
  • ఈ మువ్వను చేతి తో పీకితే సులభంగా వస్తాయి . దీనిప్రభావము వలన మొక్కలుగుంపులు గుంపులుగా చనిపోతాయి .
  • కాండం భాగాన్ని తీని వేసి నందున మొక్కకు సరిపడ పోషక పదార్థాలు అందక   తెల్ల కంకి గా మారి తాలు గింజలు కలిగి ఉంటాయి.పిలక దశ కంటే కంకి దశలో ఈ పురుగు నష్టం ఏర్పడుతుంది .

 .

      

 

 

 

లేదా

 

 

 

 

 

లేదా

 

 

 

 

వరిలో కాండం తొలుచు పురుగులను నియంత్రించడానికి ఆకుల పిచికారీతో పాటు

గ్రాన్యులేటెడ్ క్రిమిసంహారకాలను ఎకరాకు 4 కిలోల కవర్ పురుగుల వంటి వాటిని

వేయవచ్చు .

 

 

 

సృష్టికర్త :

శ్రీ లత. బి

(SME)

బిగ్‌హాట్.

మరింత సమాచారం కోసం దయచేసి 8050797979కి కాల్ చేయండి లేదా కార్యాలయ

వేళల్లో 10 AM నుండి 5 PM వరకు 180030002434కి మిస్డ్ కాల్ ఇవ్వండి ఉపయోగం

ముందు ఉత్పత్తి(ల) యొక్క పరివేష్టిత కరపత్రాన్ని జాగ్రత్తగా చదవండి. ఈ ఉత్పత్తి(లు)/

సమాచారం యొక్క ఉపయోగం వినియోగదారు యొక్క వివరణలో ఉంది.


6 comments


  • Sathenna Yerrakotte

    Vare verunude kankivaraku chanipothunde werite Pusa basmathi natu vesena thede 6/1/2022


Leave a comment

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.


Explore more

Share this