వరి పంటలో కాండం తొలుచు పురుగు(తెల్లకంకి )నివారణ
- వరి పంటను నష్టపరిచే పురుగులలో కాండం తొలుచు పురుగు ప్రధానమైనది .
- కాండం తొలుచు పురుగును నారు మడి నుండి వరి ఈ నె దశ వరకు
నష్టపరుస్తుంది .
- నారు మడి దశలో మొక్క మువ్వ లోనికి ఈ గొంగళి పురుగు రంద్రాలు చేసుకొని వెళ్లుతుంది . మువ్వ ను తినడం వలన మువ్వ గోధుమ రంగు లోనికి మారి మెళికలు తిరిగి ఎండి పోతాయి .
- ఈ మువ్వను చేతి తో పీకితే సులభంగా వస్తాయి . దీనిప్రభావము వలన మొక్కలుగుంపులు గుంపులుగా చనిపోతాయి .
- కాండం భాగాన్ని తీని వేసి నందున మొక్కకు సరిపడ పోషక పదార్థాలు అందక తెల్ల కంకి గా మారి తాలు గింజలు కలిగి ఉంటాయి.పిలక దశ కంటే కంకి దశలో ఈ పురుగు నష్టం ఏర్పడుతుంది .
.


- వరి పంటలో కాండం తొలిచే పురుగులను నియంత్రించే పిచికారీ :
- కాల్డన్ 2 gm/ L + ఎకోనీమ్ ప్లస్ - 1 ml /L .

లేదా
- కొరాజెన్ 0.4 ml + సిల్ - స్ప్రెడ్ - 0.2 - 0.4 ml /L.

లేదా
- సేపెక్స్ హమ్మర్ 1 mL/L + నీమోల్ 3 mL/L.

వరిలో కాండం తొలుచు పురుగులను నియంత్రించడానికి ఆకుల పిచికారీతో పాటు
గ్రాన్యులేటెడ్ క్రిమిసంహారకాలను ఎకరాకు 4 కిలోల కవర్ పురుగుల వంటి వాటిని
వేయవచ్చు .

సృష్టికర్త :
శ్రీ లత. బి
(SME)
బిగ్‌హాట్.
మరింత సమాచారం కోసం దయచేసి 8050797979కి కాల్ చేయండి లేదా కార్యాలయ
వేళల్లో 10 AM నుండి 5 PM వరకు 180030002434కి మిస్డ్ కాల్ ఇవ్వండి ఉపయోగం
ముందు ఉత్పత్తి(ల) యొక్క పరివేష్టిత కరపత్రాన్ని జాగ్రత్తగా చదవండి. ఈ ఉత్పత్తి(లు)/
సమాచారం యొక్క ఉపయోగం వినియోగదారు యొక్క వివరణలో ఉంది.

Paddy. in. Insectisides. Huntur+dollar
Paddy. in. Insectisides. Huntur+dollar
నమస్తే, మీ పరిచయానికి ధన్యవాదాలు, మీరు వరి కోసం ఈకలక్స్ పురుగుమందును ఉపయోగించవచ్చు
Madam maku 7 polam undhi dhanilo aku pacha pulugulu ekkuvaga unnayi dhiniki mandhulu chipandi
సార్ లేదా మేడం
నేను పూస బాసుమతి వరి వేశాను. ఇప్పుడు అందులో దోమ పురుగు కనపడుతుంది.ఎలాంటి మందులు కొట్టాలి ఏవి కొట్టాలి.ఒక సలహా ఇవ్వండి
Leave a comment